
### పాముల నుండి ప్రమాదం కనుక కలుపు నిర్మూలనకు పంటచేల గట్లపైన మాత్రమే వాడండి. పంటచేను లోపల వాడితే నేల గిడసబారిపోతుంది ###
# సర్ఫ్ బదులుగా కుంకుడు కాయల రసం వాడండి #
ఈ కలుపు నివారణ పధ్ధతి ఒక తమిళ వీడియోలో చూచిన తరువాత నేను ప్రయత్నం చేశాను. ఇది పూర్తిగా సక్సెస్ కావాలంటే వర్షాలు ఉండరాదు. ఎండ బాగా ఉన్నట్లైతేనే కలుపు చనిపోతుంది. పంట చేలపై పడకుండా జాగ్రత్త వహించాలి.
జామపై మామిడి అంటు ఫలితాలు, మామిడి గాలి అంటు
WDC తో దశపర్ణి ఆకుల కశాయం తయారీ పధ్ధతి
WDC తో ఆకుల కశాయం తయారీ పధ్ధతి - 2
WDC తో ఆకుల కశాయం తయారీ - 3
WDC తో కంపోస్టు తయారు చేయడం ఎలా ?
WDC ని చేతితో తాకరాదా/కల్లు అని తాగారు
WDC వేస్ట్ డికంపోసర్ తయారీ విధానం
సూక్ష్మ పోషక ద్రావణం తయారీ విధానం
ఫిష్ అమీనో ఆసిడ్ తయారీ విధానం
CVR పధ్ధతి ద్వారా మిరపలో ముడత వైరస్ మాయం
వేస్ట్ డికంపోసర్ అడ్రస్ ఫోన్ నంబర్
WDC అడ్రస్ ఫోన్ నంబర్
మక్క జొన్న లో కత్తెర పురుగు నివారణ
0 Comments