Advertisement

Awareness Program on Terrace Gardening || Held on Dec 1, 2019 || Rytunestham

Awareness Program on Terrace Gardening || Held on Dec 1, 2019 || Rytunestham #Rythunestham #Terracegarden #Farmertraining

స్వచ్ఛమైన ఆహారం, శారీరక వ్యాయామం, మానసిక ఉల్లాసాన్ని అందించే మిద్దెతోటలపై అవగాహన కల్పించి... ఇంటి పంటల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది రైతునేస్తం ఫౌండేషన్. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శాఖ సహకారంతో హైదరాబాద్ రైతునేస్తం కార్యాలయ ఆవరణలో 2019 డిసెంబర్ 1న టెర్రస్ గార్డెనింగ్, బాల్కనీ గార్డెనింగ్, కిచెన్ గార్డెనింగ్ లో సేంద్రియ పద్ధతిలో కూరగాయలు, ఆకు కూరలు, పూలు, పండ్ల పెంపకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరక్టర్ ఉషారాణి, హైదరాబాద్ కు చెందిన మిద్దెతోట నిపుణులు తుమ్మేటి రఘోత్తమరెడ్డి, రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ యడ్లపల్లి వేంకటేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటి పంటల సాగు విధానాలను, మెళకువలను వివరించారు. మిద్దెతోటలు పెంచుతున్న వారితో పాటు కొత్తగా ప్రారంభించాలని అనుకుంటున్న వారి సందేహాలను నివృత్తి చేశారు.

ritunestham,rytunestham,rythunestham,terrace garden,rythunestham foundation,rythunestham venkateswara rao,roof garden,terrace farming,roof farming,organic terrace garden telugu,terrace garden tips in telugu,terrace gardener kousalya,hyderabad terrace garden,kitchen garden,balcony garden,chouhan – q process,organinc terrace garden,best terrace garden,terrace garden training,how to make terrace garden,raghotham reddy terrace garden,agriculture AD Usharani,

Post a Comment

0 Comments