West Indies T20I 2019 Squad:The pair of Sunil Narine and Kieron Pollard are part of a 14-member West Indies squad for the first two T20Is versus India in Florida next month.  #Indvwi2019
#chrisgayle
#Andrerussell
#Sunilnarine
#Kieronpollard
#cricket
విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా సోమవారం వెస్టిండిస్ పర్యటనకు బయల్దేరిన సంగతి తెలిసిందే. విండిస్ పర్యటనలో భాగంగా టీమిండియా 3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది. తొలి రెండు టీ20లు ఫ్లోరిడా వేదికగా జరగనున్నాయి.
ఈ పర్యటన కోసం ఇప్పటికే వెస్టిండిస్ బోర్డు మొదటి రెండు టీ20ల కోసం 14 మంది సభ్యులతో కూడిన జట్టుని ప్రకటించింది. మొదటి రెండు టీ20లకు వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ దూరమ్యయాడు. ప్రస్తుతం క్రిస్ గేల్ కెనడా గ్లోబల్ టీ20 లీగ్‌లో ఆడుతున్న సంగతి తెలిసిందే.
Oneindia Telugu
Subscribe to OneIndia Telugu News Channel for latest updates on politics, sports, current affairs in India & around the world.
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬
♥ subscribe :
♥ Facebook :
♥ YouTube :
♥ Website :
♥ twitter:
♥ GPlus:
♥ For Viral Videos:
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬

0 Comments